- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆలోచింపజేస్తున్న దిశ..
by Ramesh Goud |

X
దిశ ప్రతినిధి, వరంగల్ : సమగ్ర రాజకీయ,సామాజిక కథనాలతో వెలువడుతున్న దిశ దినపత్రిక పాఠకులను, ప్రజలను ఆలోచింపజేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అన్నారు. బుధవారం ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్‌తో కలసి దిశ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
తక్కువ కాలంలోనే దిశ దినపత్రిక లక్షల సంఖ్యలో పాఠకుల అభిమానాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకుందని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణలో దిశ దినపత్రిక వరంగల్ చీఫ్ బ్యూరో అరెల్లి కిరణ్, డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్లు ప్రసాద్, నాగరాజు,ధనుంజయ్, సీనియర్ రిపోర్టర్ సూర్యప్రకాశ్, టీఆర్‌ఎస్ జిల్లా నేతలు పాల్గొన్నారు.
Next Story