- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చీటింగ్ కేసులో దర్శకుడు అరెస్ట్..
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : మలయాళ మూవీ డైరెక్టర్, యాడ్ ఫిల్మ్ మేకర్ వీఏ శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యాడు. సినిమా నిర్మించాలనే నెపంతో ఓ బిజినెస్ గ్రూప్ దగ్గర రూ. 5 కోట్ల మోసానికి పాల్పడినట్లు రుజువైంది. ఈ మేరకు ఆయన ముందస్తు బెయిల్‌కు అప్లై చేసినా, కోర్టు తిరస్కరించింది. దీంతో శ్రీకుమార్‌ను కేరళలోని నార్త్ పాలక్కడ్ డిస్ట్రిక్ట్‌కు చెందిన తన సొంత గ్రామంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదైనట్లు చెప్పారు. కాగా పలు పాపులర్ ఫేమస్ జువెల్లర్స్ యాడ్స్‌కు దర్శకత్వం వహించిన మీనన్.. సోషల్ మీడియాలో మంజూ వారియర్‌ను బెదిరించిన కేసులో 2019లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
Next Story