- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రైవేట్ ల్యాబ్‌లకు వార్నింగ్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్‌లకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేట్ ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకోకుంటే మూసివేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. రాష్ట్రంలో 23ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేస్తున్నారని, అయితే 13ల్యాబ్‌ల్లో అబ్ నార్మల్ రిపోర్టు వస్తున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితులు రాకుండా సీరియస్‌గా వ్యవహరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెల్లడించింది. అటు వచ్చేవారం నుంచి గచ్చిబౌలిలోని టిమ్స్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Next Story