విభేదాలు వివాదాలుగా మారకూడదు..

by Shamantha N |   ( Updated:2020-11-05 06:56:35.0  )
విభేదాలు వివాదాలుగా మారకూడదు..
X

దిశ, వెబ్ డెస్క్: చైనాతో మరో మారు చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విబేధాలు వివాదాలుగా మారకూడదని కోరుకుంటున్నామని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి కోసం జరిగిన ప్రోటోకాల్స్‌ను గౌరవిస్తామని తెలిపారు. యుద్దాన్ని అరికట్టే సామర్థ్యం ద్వారానే శాంతిని నెలకొల్పగలమని చెప్పారు.

Advertisement

Next Story