ట్యాక్స్ లు మాఫీ చేయండి

by Shyam |
ట్యాక్స్ లు మాఫీ చేయండి
X

దిశ వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ప్రైవేట్ వెహికల్స్ అసోసియేషన్ శుక్రవారం దర్నా నిర్వహించింది. ఈ సందర్బంగా ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వాన్ని అసోసియేషన్ కోరింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలు ఎక్కడికి తిరగ కుండా నిలిచి పోయాయని తెలిపింది. అలాంటప్పుడు ట్యాక్స్ లు ఎలా కట్టాలంటూ అసోసియేషన్ అందోళన వ్యక్తం చేసింది. ట్యాక్స్ మాఫీ చేయాలని ప్రభుత్వానికి వినతి ఇచ్చింది.

Advertisement

Next Story