- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
24 గంటలు డ్యూటీలో ఉండాలి : డీజీపీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సంరద్భంగా పోలీసులందరూ 24 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రమాదం జరుగకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వెల్లడించారు.
Next Story