- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yogas: అరుదైన యోగాలు.. ఆ రాశులవారిని ధనవంతులు చేయబోతున్న కుభేరుడు.. మీ రాశి ఉందా?
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16 ను ప్రత్యేకమైన రోజుగా భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ రోజున కొన్ని గ్రహాలు సంచారం చేయనున్నాయి. ఈ రోజున చంద్రుడు, వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడనుంది. అలాగే, వీటితో పాటు సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావం రెండు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృభష రాశి
వృభష రాశివారిపై సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి యోగాల ప్రభావం చూపనుంది. దీని కారణంగా జీవితంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే, మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి ఈ యోగాల వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. అలాగే, మీ కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లభించి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.అంతేకాకుండా డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ లాభాలు వస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.