- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Shani Dev: శని దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే.. వీటిని పాటించండి!

X
దిశ,వెబ్ డెస్క్ : శని వారాన్ని శని దేవుడి రోజుగా భావిస్తారు. శని వారం రోజున శని దేవుడికి పూజ చేయడం వల్ల మీకు సంపద లభిస్తుంది. మనలో కొంత మంది శనిదేవుడుని పేరు తలచుకొని తిట్టుకుంటారు. మనం తప్పు చేసినప్పుడు శిక్షలు వేసేది శని దేవుడు కాబట్టి. శని దేవుడి అనుగ్రహం పొందాలంటే వీటిని పాటిస్తే చాలట.
ఆంజనేయ స్వామి వారిని పూజించండి
ఆంజనేయస్వామికి పూజలు చేస్తే శని దేవుడు కృప మీ మీద ఉంటుంది. అలాగే ప్రతి మంగళ వారం ఉదయం ఆంజనేయస్వామికి కుంకుమ పెట్టడం మాత్రం మర్చిపోకండి.
వికలాంగులకు ఆహారం పెట్టండి
వికలాంగులకు పండ్లు, ఆహారం పెట్టడం వల్ల శని దేవుడు ఆశీస్సులు వారి మీద ఉంటాయి. అలాగే పేద వాళ్లకు తోచినంత సాయం చేయండి.
Next Story