- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Budhudu: బుధుడు కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం!

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. దీని ప్రభావం 12 రాశుల పైన ఉంటుంది . బుధుడు మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 27న కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు ఒక నెల పాటు అస్తమించనున్నాడు. బుధుడు కుంభరాశి ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారికి శుభం కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.
సింహ రాశి
బుధుడు, సింహరాశి లోకి ప్రవేశించడం వలన ఈ రాశికి చెందిన వారికి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపండి. కోపాన్ని తగ్గించు కొని పని మీద శ్రద్ద పెట్టాలి.
తులారాశి
బుధుడు,తులారాశిలో రాశి ప్రవేశించడం వలన ఈ రాశికి చెందిన వారికి మార్పు తులారాశి వారికి మంచి జరగనుంది. ఆగిపోయిన డబ్బు మీ దగ్గరకు చేరుతుంది . ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Also Read: Telugu Panchangam 25 ఫిబ్రవరి : నేడు శుభ, అశుభ సమయాలివే!