- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తున్నారా.. అయితే వాస్తు ఏమి చెబుతుందంటే?

X
దిశ, వెబ్ డెస్క్ : హిందువులందరి ఇళ్లలో ప్రతి రోజూ పూజలు చేస్తూనే ఉంటాము. పూజలో అగరబత్తీలు వెలిగించకుండా చేయలేము. ఇలా వెలిగించడం వలన సానుకూల శక్తి ప్రసారం జరుగుతుందని నమ్ముతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ముఖ్యంగా వారంలో రెండు రోజులు అగరబత్తీలు వెలిగించడం మంచిది కాదంట. మంగళ, ఆది వారాల్లో ఇంట్లో అగరబత్తి వాసన కూడా ఉండకూడదట. ఇలా చెయ్యడం పితృదోషం కూడా వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Read More: కొత్తిమీర 15 రోజుల పాటు ఫ్రిజ్ లేకుండా తాజాగా ఉండాలంటే ఈ అదిరిపోయే చిట్కాలు మీ కోసం!
Next Story