శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

by srinivas |
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని భక్తులు శనివారం రికార్డు స్థాయిలో దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు 30,705 మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం మొదలుపెట్టిన శ్రీవారి దర్శనాల్లో ఒక్కరోజులో స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed