మీకు ధైర్యం ఉందా: దేవినేని

by srinivas |
మీకు ధైర్యం ఉందా: దేవినేని
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం పై దేవినేని ఉమ విమర్శలు చేశారు. తాజాగా జగన్‌ ఉద్దేశిస్తూ ట్వీట్ చేసి ఆయన ‘ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన వరదనీటిలో బిక్కుబిక్కుమంటున్న రైతులు, ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మంచినీరు, భోజనం కూడా అందించలేదా? పంటలు కోల్పోయి రైతులు విలపిస్తుంటే నష్టం లెక్కలను తక్కువగా చూపాలని ఆలోచన చేస్తారా? వరదనీటి నిర్వహణపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యంఉందా?’ అంటూ దేవినేని నిలదీశారు.

Advertisement

Next Story