- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా జిల్లాకు పాలనాధికారి వచ్చేనా..!
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీపై ఆదిలాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో జూలై నుంచి ఇప్పటివరకు జిల్లాకు కొత్త పాలనాధికారి రాలేదు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి పెద్దపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇన్నిరోజులు గడుస్తున్నా పెద్దపల్లికి పూర్తిస్థాయి పాలనాధికారిని నియమించక పోవడంతో జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Next Story