‘ప్లాస్మా’ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం..

by srinivas |   ( Updated:2020-09-10 02:17:10.0  )
‘ప్లాస్మా’ ఇవ్వనున్న డిప్యూటీ సీఎం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కడప జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆయన గురువారం ప్లాస్మా దానం చేయనున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా, ఇటీవలే అంజద్ బాషా కరోనా బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో పోరాడుతున్నరోగుల కోసం ప్లాస్మా దానం చేయాలనే ప్రభుత్వం పిలుపు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఘరానా మోసగాడికి షాకిచ్చిన రజిని

Advertisement

Next Story