- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆసుపత్రిలో అడిషనల్ కలెక్టర్‌కు ప్రసవం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణ వ్యక్తులే కాన్పుల కోసం పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తోన్న తరుణంలో ఖమ్మం అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న స్నేహలత అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమె మొదటి కాన్పు కోసం ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు. తాజాగా.. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతో ఆమెను సాధారణ ప్రజలే కాకుండా, ప్రజాప్రతినిధులు అందరూ అభినందిస్తున్నారు.
Advertisement
Next Story