కేజ్రీవాల్ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..

by vinod kumar |   ( Updated:2021-04-27 07:00:23.0  )
కేజ్రీవాల్ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోలేక పోయారని తీవ్రంగా మండిపడింది. కొవిడ్ నియంత్రణతో పాటు రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందజేయడంలో కేజ్రీ సర్కార్ పూర్తిగా విఫలమైందని కఠిన వ్యాఖ్యలు చేసింది. ఇదిలాఉండగా, దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చడంతో రెండు వారాల పాటు కేజ్రీవాల్ సర్కార్ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story