- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల పరిధిలోని వివిధ కోర్సులలో ఫైనల్ ఇయర్ సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నది. యూనివర్సిటీలు నిర్ణయించిన మూల్యాంకన ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.
Next Story