- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇండోర్‌లో మరణాల కలవరం
by vinod kumar |

X
భోపాల్: కరోనా రక్కసి ధాటికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 69 మరణాలు సంభవించగా, ఇందులో 47 మరణాలు ఒక్క ఇండోర్‌లోనే నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. ఇక పాజిటివ్ కేసులూ ఇండోర్‌లోనే అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1400 మంది కరోనా బారినపడగా, ఇందులో 900మంది ఇండోర్ నుంచే ఉన్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో దేశంలో 28 మరణాలు చోటుచేసుకుంటే అందులో 12 మరణాలు మధ్యప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.
Tags: indore, corona, deaths, rise, madhya pradesh
Next Story