నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్ల వద్ద మృతదేహం.. ఎవరిదీ?

by Sridhar Babu |
deadbody1
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఒకటో నెంబర్ గేటు కింది భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని దుండగులు గోనె సంచిలో మూటగట్టి పడేశారు. బుధవారం ఉదయం గేట్ల వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఆరేపల్లి సర్పంచ్ సంగవ్వకు తెలియజేయడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story