- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దావూద్ ఇబ్రహీంకు కరోనా?
by vinod kumar |

X
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా సోకినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో.. కరాచీలో ఉంటున్న దావూద్‌కు కూడా కరోనా సోకిందన్న వార్త నిజమేనని అందరూ భావించారు. కాగా ఈ విషయంపై దావూద్ నడిపిస్తున్న డీ-కంపెనీ స్పందించింది. దావూద్ భార్య కరోనా లక్షణాలతో బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆమెకు కరోనా సోకలేదని వెల్లడించింది. దావూద్ కుటుబంలో ఎవరికీ కరోనా సోకలేదని.. వాళ్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డీ-కంపెనీ స్పష్టం చేసింది.
Next Story