కొత్త జిల్లాల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

by Anukaran |
కొత్త జిల్లాల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి జనవరి 26న ప్రకటన వెలువడుతుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టత వల్ల మొత్తం 26 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు రఘుపతి వెల్లడించారు.

Advertisement

Next Story