- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధు పథకం ఫీడ్ బ్యాక్.. త్వరలోనే నివేదిక
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అధ్యయనం చేసేందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఒక బృందం జమ్మికుంటకు తరలి వెళ్లారు. దళితులతో చర్చించి దళిత బంధు అమలు, దళితుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం జమ్మికుంటకు చేరుకొని దళితులతో పలు అంశాలపై సమావేశమై చర్చిస్తారు. చర్చించిన అంశాలు దళితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి, సామాజిక ఆర్థిక వేత్తలు కె ఎస్ గోపాల్, బాలాజీ, సత్తయ్య తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story