- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్టీపీసీ సౌత్ ఈడీగా సీవీ ఆనంద్
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. సంస్థ సదరన్ రీజియన్ హెడ్ క్వార్టర్స్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఉంది. సీవీ ఆనంద్ గతంలో వెస్టర్న్ రీజియన్ 1 ఈడీగా పనిచేశారు. ఇక్కడ పనిచేస్తుండగానే సదరన్ రీజియన్ ఈడీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1983లో ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరారు.
Next Story