- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్యాటింగ్ ఎంచుకున్న CSK

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -13వ సీజన్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 29వది కానుంది.
కాగా, చెన్నై జట్టు ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్కే జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడిపోతే ధోని సేన ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోనుంది.
Next Story