- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆగష్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్స వేడుకలు విజయవాడలో నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కరోనా నివారణకు వైద్య ఆరోగ్యశాఖలో తీసుకున్న చర్యలను ఈ వేడుకల ద్వారా ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయాలని అన్నారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతించాలన్నారు.
Next Story