- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మియాపూర్‌లో చోరీకి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్
X
దిశ, శేరిలింగంపల్లి: మియపూర్‌లో చెడ్డి గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతో వచ్చిన ఇద్దరు దొంగలు మియాపూర్ వరల్డ్ వన్ స్కూల్‌లో శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. స్కూల్ కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల గదును దోచుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వరల్డ్ వన్ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూల్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story