- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదం: ఇద్దరు కొడుకులను బావిలో నెట్టి తాను దూకి... ఆ తరువాత ఏమైందంటే..
by Kalyani |

X
దిశ, హనుమకొండ టౌన్: బావిలో కొడుకుతో సహా దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పరకాల మండలం కంఠత్మకూర్ లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి భార్య, ఇద్దరు కొడుకులను బావిలో నెట్టేసింది. అనంతరం ఆమె బావిలో దూకింది. పిల్లల కేకలు విన్న స్థానికులు ఒకరిని కాపాడారు. ఈ ఘటనలో తల్లి, ఒక కుమారుడు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story