- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం.. వీడు చెట్టుకు చీరకట్టినా వదలడనుకుంటా..
by Sridhar Babu |

X
దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. గత రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. వృద్ధురాలు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు.
Next Story