- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనా మాంజ తగిలి యువకునికి గాయాలు
by Sridhar Babu |
X
దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ వద్ద మంగళవారం ఓ యువకుడి గొంతుకు చైనా మాంజ తలిగి తీవ్ర గాయాలయ్యాయి. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ కు కమ్మర్ పల్లి యూనియన్ బ్యాంక్ ఏరియా ప్రాంతంలో చైనా మాంజతో ఉన్న పతంగి తెగిపోయి ఉంది. దాంతో ప్రవీణ్ చూసుకోకుండా దానికి తగలడంతో మెడకు చుట్టుకొని గొంతు తెగింది. వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు.
Advertisement
Next Story