- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్‌తో సహా నిప్పు పెట్టి వ్యక్తి దారుణ హత్య
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఐడీఏ బొల్లారం ప్రాంతానికి చెందిన తారికేష్ బైక్ పై వెళుతుండగా దుండగులు వెంటాడి దారిలో అడ్డుకున్నారు. పెట్రోల్ చల్లి బైక్ తో సహా నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో తారికేష్ అక్కడికక్కడే మరణించాడు. బైక్ నెంబర్ ఆధారంగా హతున్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు?.. ఎందుకు? అన్నది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story