- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం
X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన అమెరికా (America)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి (Telani) పట్టణానికి చెందిన గణేష్, రమాదేవి దంపతుల కూతురు నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా (America)లోని టెన్నెసీ (Tennessee) రాష్ట్రానికి వెళ్లింది. అక్కడ ఓ యూనివర్సిటీలో ఎంఎస్ (MS) చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమె శుక్రవారం రాత్రి తన కారులో ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ వందన పరిమళ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలైన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, నాగశ్రీ వందన పరిమళ పార్థీవ దేహాన్ని స్వగ్రామం తెనాలికి పంపించేందుకు తానా (TANA) ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story