- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: హైదరాబాద్‌లో కారు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ (Hyderabad)లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదాపూర్ (Madhapur) వద్ద ఓ కారు అతివేగంతో మెట్రో డివైడర్ పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని నిర్ధారించారు. సమయం గడుస్తున్నా కొద్ది.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో పోలీసులు టోయింగ్ వాహనంతో పూర్తిగా ధ్వంసమైన కారును అక్కడి నుంచి తొలగించారు.
Advertisement
Next Story