- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..
by Sumithra |

X
దిశ, తాంసి : మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మామిడి రాజేందర్ (40) మద్యానికి బానిసై గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య మామిడి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఇంఛార్జీ ఎస్సై రాధిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story