- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
by Sumithra |
X
దిశ, మేడ్చల్ టౌన్ : ఓ బాలుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్ లో నివాసం ఉండే కోట్ల అవినాష్ (16) కొంపల్లి లోని అంటోనీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా అవినాష్ హాస్టల్ నుండి తన తల్లిదండ్రుల దగ్గర వచ్చాడు. శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. తండ్రి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story