- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి..
by Sumithra |

X
దిశ, మఠంపల్లి : తాడిచెట్టు పై నుంచి కాలుజారి కింద పడ్డగీత కార్మికుడు.. మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చౌటపల్లి గ్రామానికి చెందిన ఐతగాని జానయ్య గౌడ్ (40) సంవత్సరాలు.. ఎప్పటిలాగే కళ్ళు గీసేందుకు తాళ్ళకు వెళ్ళిన తన నడుముకు ఉన్న మూకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు కోడలు ఉన్నారు.
Next Story