- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
12కు చేరిన తొక్కిసలాట మృతుల సంఖ్య
X
దిశ, వెబ్‌డెస్క్: ఫుట్ బాల్ మ్మాచ్ చూసేందుకు వెళ్లి, తొమ్మిది మంది మరణించిన ఘోరమైన ఘటన at-least-12-dead-in-stampede-at-el-salvador-soccer-stadiumచోటు చేసుకొన్న విషయం తెలిసిందే. కాగా క్లబ్ అలియాంజా ఎఫ్ఏఎస్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడికక్కడే 9 మంది చనిపోగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్న సమయంలోనే మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతిచెందారు. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 12కు చేరింది.
Advertisement
Next Story