మేడ్చల్ లో మరో దారుణం.. వరుస ఘటనలతో ఉలిక్కి పడ్డ పట్టణం

by Sumithra |
మేడ్చల్ లో మరో దారుణం.. వరుస ఘటనలతో ఉలిక్కి పడ్డ పట్టణం
X

దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల ఎంఎంటీఎస్ రైలు అత్యాచారం మరవకముందే మరో యువతి పై అత్యాచార యత్నానికి దుండగులు ప్రయత్నించారు. ఆదివారం రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. దుండగులు యువతి పై అఘాయిత్యానికి యత్నించగా రాయితో కొట్టి వారి బారి నుండి తప్పించుకొని మేడ్చల్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం చేరుకొని మేడ్చల్ పోలీసులు విచారణ జరిపి యువతి ఫిర్యాదు మేరకు 305 కేసు నమోదు చేసి మేడ్చల్ పోలీసులు రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed