- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైనర్ బాలిక పై అత్యచారం.. అలస్యంగా వెలుగు చూసిన ఘటన..
by Sumithra |

X
దిశ, కమ్మర్ పల్లి : బాల్కొండ నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రంలో మైనర్ పై అత్యచారం జరిగిన సంఘటన అలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రం ( గ్రామం) లోనే (11) సంవత్సరాల బాలికకు చాక్లెట్ కొనిస్తా అని చెప్పి (23) సంవత్సరాల వ్యక్తి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక తల్లిదండ్రులకు తెలుపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు అపస్మారక స్థితికి చెరిన బాలికను ఆర్మూర్ కు అక్కడి నుంచి నిజామాబాద్ అసుపత్రి తరలించారు. కమ్మర్ పల్లి పోలిస్ స్టేషన్ లో కేసునమోదు చేసి విచారిస్తున్నారు. మైనార్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
Next Story