- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
10 కిలోల గంజాయి స్వాధీనం
by Shiva |

X
దిశ, నిజామాబాద్ క్రైం : పట్టణంలో వన్ టౌన్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఇన్ చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం, సీఐ వెంకటేష్ , సిబ్బంది డిచ్ పల్లికి చెందిన సుధీర్, మహారాష్ట్ర కు చెందిన షాబాజ్ అనే వ్యక్తుల నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుల నుంచి ఓ బైక్, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ తెలిపారు.
Next Story