- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలిసి పోటీ చేయనున్న ఆ రెండు పార్టీలు..
by Shyam |
X
దిశ,వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడిగా వామ పక్షాలు పోటీ చేయనున్నాయి. రెండు నియోజక వర్గాల్లో చెరో స్థానం నుంచి సీపీఐ, సీపీఎంలు బరిలో నిలవనున్నాయి. కాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సీపీఎం అభ్యర్థిగా నాగేశ్వర్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వరంగల్ ఖమ్మం-నల్లగొండ సీపీఐ అభ్యర్థిగా విజయసారథి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అభ్యర్థుల పేర్లను త్వరలోనే సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రకటించనుంది.
Advertisement
Next Story