- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొవిడ్ ఆస్పత్రి పై నుంచి దూకిన మహిళ
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ ఆస్పత్రి భవనం పై నుంచి మహిళా పేషెంట్ దూకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రిలో చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఓ మహిళ కరోనా చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది.
ఈ సందర్భంలో ఆమెను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆస్పత్రి భవనం పై నుంచి దూకింది. దీంతో ఆ పేషెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story