- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీట మునిగిన పత్తి పంట
by Shyam |

X
దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంలో వేలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు కనబడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్, పెసర, కంది పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Next Story