- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుర్గగుడిలో భయం.. భయం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న దుర్గగుడిలో కరోనా కలకలం రేగింది. దుర్గగుడి జమ్మిదొడ్డి పరిపాలనా కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి గత కొద్దిరోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కరోనా టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ కార్యాలయాన్ని మూసివేసి, ఉద్యోగులు ఎవరూ రావొద్దని ఈవో ఆదేశాలు జారీ చేశారు.
Next Story