- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాకినాడలో ఏడు కరోనా అనుమానిత కేసులు
by srinivas |
X
ఏపీలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఏడుగురు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, కరోనా నిరోధానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 70 అనుమానిత కేసులు నమోదు కాగా, 57 కేసులో కరోనా నెగెటివ్ వచ్చింది. మరో 12 కేసులకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. ఒక కేసు పాజిటివ్‌గా నమోదైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించింది.
tag; corona, kakinada, ap news
Advertisement
Next Story