- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కార్యాలయంలో కరోనా కలకలం
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఎమ్మార్వో భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సోమవారం కార్యాలయంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకోగా అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్టు భిక్షపతి వెల్లడించారు. దీంతో కార్యాలయ ఆవరణలో ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేసి, సమస్యలకు సంబంధించిన ధరఖాస్తులు, అందులో వేయాలని ప్రజలకు ఎమ్మార్వో సూచించారు.
Advertisement
Next Story