ఈడీ ఆఫీసులో ఐదుగురికి కరోనా!

by vinod kumar |   ( Updated:2020-06-06 00:38:18.0  )
ఈడీ ఆఫీసులో ఐదుగురికి కరోనా!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో ఐదుగురికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీలో ఉండే ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ లో ఉన్న ఈడీ హెడ్ క్వార్టర్ లో ఐదుగురికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బిల్డింగ్ ను పూర్తిగా రసాయనాలతో శానిటైజ్ చేశారు. అదేవిధంగా రేపటి వరకు ఆ భవనాన్ని మూసివేశారు.

Advertisement

Next Story

Most Viewed