- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
60కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
by sudharani |
X
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కొత్తగా కేరళలో 8, కర్నాటకలో 3కేసులు నమోదయ్యాయి. కాగా, కేరళలో ఈ నెలాఖరు వరకు పాఠశాలలు, సినిమా థియేటర్లు మూసివేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
tags:corona, covid-19, india, positive, kerala, karnataka, schools closed, theatres
Advertisement
Next Story