- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉపరాష్ట్రపతికి కరోనా నెగిటివ్
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. సెప్టెంబర్ 29న కరోనా పాజిటివ్ రావడంతో అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా ఇవాళ ఎయిమ్స్ బృందం నిర్వహించిన టెస్టుల్లో కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కొద్దిరోజుల్లోనే ఉపరాష్ట్రపతి రోజువారీ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. కరోనా సంక్రమణ సమయంలో అవసరమైన ఆరోగ్య సేవలు అందించిన వైద్యులు, ఇతర ఇబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్ని వేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు అంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
Next Story