కుటుంబం మొత్తం క్వారంటైన్‌కు..

by vinod kumar |
కుటుంబం మొత్తం క్వారంటైన్‌కు..
X

దిశ, మహబూబ్ నగర్: గద్వాల పట్టణం నుంచి ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబం మొత్తాన్నీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వేదనగర్‌లో నివాసముంటున్న నలుగురు కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి అంబులెన్స్‌లో క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో పట్టణ ప్రజలు సహకరించాలనీ, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

tags: gadwala, corona positve, family sent to quarantine, mahaboobnagar, vedanagar, delhi markaz

Advertisement

Next Story