- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో కేఎస్ ఆర్టీసీకి రూ.8.58 కోట్ల నష్టం
by Shamantha N |
X
కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీపై పడింది. వైరస్ కారణంగా కర్నాటక ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి లక్ష్మణసవది వెల్లడించారు. ఆయన అసెంబ్లీ లాంజ్‌లో మాట్లాడుతూ.. కేఎస్ ఆర్టీసీకి రూ.8.58 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకు 1396 బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Tags: corona, ksrtc, bangalore, minister
Advertisement
Next Story